<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఊహలకందని లోకంలో
   ఉన్నత సింహాసన మందు ఉంటివిగా
   నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా

[V1]
 సెరూబులు దూతాళి పరశుద్ధుడు పరిశుద్ధుడని
 స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా హల్లెలూయ

[V2]
 నీ శిరము దవళముగా పాదములు ప్రకాశముగా
 నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా

[V3]
 అల్పయును ఉమోగయును అక్ను కాలంబులు
 నుండు వాడా - సర్వాధి కారుండా - సర్వేశ సజీవుండా</lyrics>
<title>ఊహలకందని లోకంలో</title>
<hymn_number>127</hymn_number>
</song>